
మా బుజ్జెమ్మ కోరికపై మొదటిసారి చాక్లేట్ కేక్ చేసాను.. ఇప్పుడే అయ్యింది. వేడివేడిగా తింటే బాగుంది..:)
ఓవెన్ లేకుండా చేసిన ప్రయోగం. ఎక్స్పరిమెంట్ చేసా కాబట్టి డేకరేట్ చెయ్యడానికి చెర్రీస్, క్రీం చెయ్యడానికి ఫ్రెష్ బటర్ రెడీగా లేవు. సో, ఈసారి మళ్ళీ చేసి డెకరేషన్ తో పాటూ రెసిపీ చెప్తాను :-)&nbs...