ఎలాగంటే:
* కేబేజీ సన్నగా తరుక్కోవాలి.
* చిన్న అల్లం ముక్క తురుముకోవాలి.
* ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా సన్నగా తరుక్కోవాలి.
* ఇవన్నీ కలిపి, ఉప్పు, కారం వేసి ఉల్లిపాయపకోడి కి కలుపుకున్నట్లే శనగపిండి, దాంట్లో పావు వంతు బియ్యప్పిండి వేసి గట్టిగా పిండి కలుపుకోవాలి.
* కొలత కావాలంటే పావుకేజీ కేబేజీ తరుగుకి, సుమారు 60gms శనగపిండి, 15gms బియ్యప్పిండి కలపాలన్నమాట.
*మూకుడులో నూనె కాగాకా పకోడీలు వేయించుకోవటమే.
:::::::::: ****** ::::::::::: ******
మొన్న నా బజ్ లో నేను షేర్ చేసుకున్న మిరపకాయ బాజ్జీలు...మొక్కజొన్న వడలు....మీరూ చూసేయండి...
nice posts thrushna garu. i am trying.
will tell u what is the result after trying.
Thanks jaabili gaaru.
Trishna garu....noroorinchea mirchi bajji chaala bagunnayi.
www.maavantalu.com