skip to main | skip to sidebar

Pages

  • Home

రుచి...the temptation

"The best way to a man's heart is through his stomach."

వర్షంలో గరం గరం బజ్జీలు...

4:56 PM | Publish by తృష్ణ

చక్కగా బయట వాన పడుతోంది కదా.. మరి రకరకాల బజ్జీలు వేసేసుకుందామా...వాము ఆకుల బజ్జీలు మిర్చి బజ్జీలుతమలపాకు, బచ్చలాకు బజ్జీలు (బచ్చలిఆకుని మడిచినందువల్ల అలా ఉన్నాయి బజ్జీలు) ఇదివరకూ రాసినవి కొన్ని పోస్ట్ లింక్స్:సొయా వడలు మొక్కజొన్న వడలు:అరటిపువ్వు వడలు:కేబేజి పకోడి...

Labels: snacks n sweets 5 comments

తోటకూర కూర - తోటకూర పెరుగుపచ్చడి

1:00 PM | Publish by తృష్ణ

"రైతా" అని ఉత్తరాది వాళ్లు రకరకాలు చేస్తారు గానీ కమ్మని ఇంగువపోపు పెట్టిన మన పెరుగుపచ్చళ్ల ముందు ఆ రైతాలన్నీ బలాదూరే ! రాత్రిపూట భోజనంలోకి రోజు ఏదో ఒక పెరుగుపచ్చడి చేసేది అమ్మ. ఆనపకాయ, పొట్లకాయ, తోటకూర, అరటి దూట, కేరెట్.. మదలైనవాటితో. ఏదీ లేకపోతే చిన్న అల్లంముక్కతొక్కేసి, ఓ పచ్చిమిరపకాయ, కాస్తంత కొత్తిమీర వేసి పొపు పెట్టేసేది. అదో రకం అన్నమాట. కళ్లకి మంచిదని, ఐరన్, కేల్షియమ్, ఫోలిక్ ఏసిడ్ ఎక్కువగా ఉంటాయని నేను తోటకూర ఎక్కువగా వాడతాను. తోటకూరతో పప్పు, ఆవ పెట్టి పులుసు, పచ్చడి, పెరుగుపచ్చడి, వడలు, గారెలు మొదలైనవెన్నో చేసుకోవచ్చు....

Labels: కూరలు, పెరుగు పచ్చడి 2 comments

దొండకాయ కాయపడంగా

2:46 PM | Publish by తృష్ణ

దొండకాయలు కాయపడంగా ఎక్కువ నూనె వెయ్యకుండా వండుకోవచ్చు.శనగపప్పు కారం వేసి:కావాల్సినవి:పావుకేజీ దొండకాయలుశనగపప్పు కారానికి కావాల్సినవి:శనగపప్పు నాలుగు చెంచాలుమినపప్పు మూడు చెంచాలుఆవాలు ఒక చెంచాజీలకర్ర ఒక చెంచాపావు స్పూన్ మెంతులురెండు చెంచాల కొబ్బరి(optional)ఎండు మిరపకాయలు నాలుగైదుఉప్పు తగినంతతయరీ: * ముందుగా ఒక చెంచా నూనెలో పైనచెప్పిన పోపుసామానులో పప్పులన్నీ వేయించి స్టౌ ఆపేసాకా కొబ్బరి ఉంటే అందులో కలపాలి. తర్వాత బరగ్గా(మరీ మెత్తగా కాకుండా) గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు కూడా కలిపేసి ఉంచాలి. * కడిగిన దొండకాయలను...

Labels: కూరలు 2 comments

చక్కిలాలు - చెక్కలు

4:48 PM | Publish by తృష్ణ

నిన్ననే మొదటిసారి చేసిన ఈ రెండు ఎక్స్పరిమెంట్లు బాగా వచ్చాయి. చక్కిలాలు:బియ్యం నానపెట్టి గ్రైండ్ చేసి జల్లించి, అందులో మినప్పిండి కలిపి చేసేవి ఒకరకమైన చక్కిలాలు. అలా కాకుండా మైదా పిండి, పెసరపప్పులతో చేసే మరో రకం ఉందిట. చాలా మందికి తెలిసే ఉండచ్చు, నాకు ఈమధ్యనే కొత్తగా తెలిసింది.కావాల్సినవి:1/4kg మైదా100 gms పెసరపప్పురెండు చెంచాలు నువ్వులురెండు చెంచాలు వాముతగినంత ఉప్పువేయించటానికి సరిపడా నూనెవిధానం:* ముందర 100 gms పెసరపప్పు ఒక గ్లాసుడు నీళ్ళలోకుక్కర్లో ఉడకపెట్టేసి, జారుగా ఉండేలా మేష్ చేసి ఉంచికోవాలి.* తర్వాత మైదా పిండిని...

Labels: snacks n sweets 2 comments
« Newer Posts Older Posts »
"Health is Wealth."

ఇక్కడ వెతకండి..

'రుచి' చూసినవారు

పంచుకున్న రుచులు

  • ►  2015 (3)
    • ►  March (3)
  • ►  2014 (24)
    • ►  December (2)
    • ►  November (2)
    • ►  September (1)
    • ►  July (2)
    • ►  June (4)
    • ►  May (3)
    • ►  April (2)
    • ►  March (7)
    • ►  January (1)
  • ►  2013 (32)
    • ►  December (3)
    • ►  September (4)
    • ►  August (2)
    • ►  July (3)
    • ►  May (1)
    • ►  April (8)
    • ►  March (3)
    • ►  February (1)
    • ►  January (7)
  • ▼  2012 (26)
    • ►  December (1)
    • ►  November (3)
    • ►  October (5)
    • ▼  June (4)
      • వర్షంలో గరం గరం బజ్జీలు...
      • తోటకూర కూర - తోటకూర పెరుగుపచ్చడి
      • దొండకాయ కాయపడంగా
      • చక్కిలాలు - చెక్కలు
    • ►  May (5)
    • ►  April (1)
    • ►  March (1)
    • ►  February (4)
    • ►  January (2)
  • ►  2011 (35)
    • ►  December (3)
    • ►  November (6)
    • ►  September (3)
    • ►  August (4)
    • ►  June (2)
    • ►  May (4)
    • ►  April (6)
    • ►  March (5)
    • ►  February (2)
  • ►  2010 (14)
    • ►  December (6)
    • ►  September (4)
    • ►  August (1)
    • ►  June (3)

About

ఇవి కూడా నావే

  • తృష్ణ...
    ఒక కలయిక
    2 months ago
  • మనోనేత్రం
    Millet fest - 2015
    10 years ago
Powered by Blogger.

రుచులు - రకాలు

  • chutneys n పచ్చడ్స్ (19)
  • cooking tips (1)
  • experiments (10)
  • Kitchen Essentials (1)
  • pulses (3)
  • quick & easy (4)
  • recipe links (1)
  • rotis (2)
  • salads (7)
  • snacks n sweets (19)
  • soups and appetizers (2)
  • tiffins (24)
  • అట్లు - రకాలు (6)
  • ఊరగాయలు-రకాలు (12)
  • ఒడియాలు (3)
  • కూరలు (25)
  • చారులు రకాలు (1)
  • టీలు - రకాలు (1)
  • దోశలు రకాలు (7)
  • పప్పులు (4)
  • పులిహోర (4)
  • పులుసులు (2)
  • పెరుగు పచ్చడి (2)
  • మన పిండివంటలు (2)
  • రకరకాల పొడులు (2)
  • రైస్ వెరైటీస్ (6)
  • వేసవి పానీయాలు (7)

'రుచి' ఇష్టపడేవారు

Copyright (c) 2010 రుచి...the temptation. Design by Template Lite
Download Blogger Templates And Directory Submission.