ఈ బ్లాగ్ లో పెట్టే ఏ రెసిపి అయినా, ప్రయోగం అయినా నేను వండి రుచి చూసిన తర్వాతే టపాలో రాస్తూంటాను. ఇవాళ బ్లాగ్మిత్రులు జయ గారి కోసం "Pan Cake" రెసిపీ వెతికి నేను మొదటిసారి ప్రయోగం చేసాను. మా పాపకూ నచ్చింది.
కావాల్సిన పదార్థాలు:
* ఒక కప్పు మైదా
* ఒక egg
* చిటికెడు ఉప్పు
* అర స్పూన్ బేకింగ్ పౌడర్
* చిటికెడు వంట సోడా
* రెండు చెంచాల పంచదార
* అర కప్పు పాలు
* ఒక చెంచా వెన్న
*కాస్తంత తేనె
తయారీ:
* పొడులన్ని కలిపి ఈ గిన్నెలోకి జల్లించాలి. అప్పుడు అన్నీ బాగా కలుస్తాయన్నమాట.
* అందులో ఒక egg, అరకప్పు పాలు వేసి అన్నీ కలిపి బాగా గిలకొట్టాలి. ఇలా:
* పెనం వేడెక్కాకా వెన్న(బటర్) రాసి అందిపై గరిటెతో పిండి వెయ్యాలి. పెనంపై వేసాకా ఇక పిండి కదపకూడదు.
* వేగాకా రెండో వైపుకి తిప్పాలి.
* కప్పుడు పిండికి మూడు నాలుగు పేన్ కేక్స్ అవుతాయి.
* అవన్నీ తేనె రాసుకుని విడివిడిగా తినచ్చు లేదా ఒకో ఫేన్ కేక్ కీ తేనె రాసుకుంటూ ఒకదానిపై ఒకటి పెట్టి అన్నీ కలిపి కట్ చేసుకుని తినచ్చు. ఇలా..
లౌలీ. హమ్మయ్యా, రక్షించారు. చాలా చాలా థాంక్స్.
This is a good one!
bayati gaddi kanna better ani nenu kuda ilage chesenu maa kittayyaki!
egg badulu baga ripen banana purie,
proteins kosam almond powder,
purti maida badulu kasta multi grain powder lanti dongatanaalu boldanni...:))
@jaya: experiment బాగా వచ్చినట్లు తలుస్తానండి. నాక్కూడా పాపకు నచ్చిన కొత్త రెసిపి దొరికింది :)
thank you.
@sujatha: మీ దొంగతనాలు బాగున్నాయండి. నేను ఇకపై ఇలానే చేస్తానైతే! Thanks for a valuable tip.
Trishna gaaru meeru egg recipe cheppadama????????????????? vaaaaaaaaaaaaa:-(
bagundi nenu cheyastanu ela vastundo chudali
@vasu: నేను వెజిటేరియన్ నేనండి. ఎగ్ తినను. కానీ ఇదివరకు కేక్ ఎక్స్పెరిమెంట్స్ చేసేదాన్ని. అలా వాడకం ఉండేది..:-)
@Unknown: ట్రై చెయ్యండి. డిసప్పాయింట్ అవ్వరు:)
delicious pan cake.
Load Junction, load matching Services, Find Truck Loads, Find Freight and Trucks
:)Hi Trishna ela unnaru?? Pankcakes ante naku gurtochedi ikkada Ihop. only pankcakes maatrame untay andulo. enni varietiesooo! Nakemo avi chuste noroorutundi kani egg vestadu ani epudu vellaledu :((( Net lo chuste edo konchem complicated process laga undi ani lite teesukunna ;) Mee recipe chusaga :D idi veeji ga undi :)) ika intlone chesesukuntaa sujatha gari dongatanaalu add chesi :D Thanks for the recipe :)
@indu:hi indu..am fine. నిన్ననే మా అమ్మాయి కావాలంటే మళ్ళీ చేసా! చేసాకా ఎలా వచ్చాయో చెప్పు..
thank you :)